速報APP / 圖書與參考資源 / త్రిభాషా నిఘంటువు

త్రిభాషా నిఘంటువు

價格:免費

更新日期:2018-07-29

檔案大小:3.7M

目前版本:1.0.5

版本需求:Android 4.4 以上版本

官方網站:mailto:peddissrgnt@gmail.com

Email:https://teluguvakili.com/wp-content/uploads/2018/10/PrivacyPolicy_thribhasa.html

త్రిభాషా నిఘంటువు(圖1)-速報App

16000 తెలుగు పదాలకు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అర్ధాలు వెతుకుటకు మరియూ ఇంగ్లీష్ & హిందీ బాషల లో పదాలకు తెలుగులో అర్ధాలు వెతుకుటకు ఈ నిఘంటువు ఉపయోగ పడును. మాటలను అక్షర క్రమములో చూడవచ్చు. పదము యొక్క అర్ధం కాపీ చేసుకొనుటకు, పంచుకొనుటకు సౌలభ్యం కలదు. ఇంగ్లీష్ పదము ఉచ్చారణ తెలుసుకొనవచ్చు.

అన్నమయ్య సేవా సమితి, గుంటూరు.

విషయ సేకరణ – పెద్ది సాంబశివరావు

సాంకేతిక కూర్పు – ఫణికిరణ్ ఊలపల్లి, బెంగళూరు.

సౌజన్యం – డా. సూదనగుంట రాఘవేంద్రప్రసాద్, డల్లాస్

త్రిభాషా నిఘంటువు(圖2)-速報App

డి. విజయకుమార్, ఎమెస్కో

చెన్నుపాటి కృష్ణమోహన్, రజని, డల్లాస్

చేయూత – ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతి కేంద్రం, అమరావతి

యన్.టి.ఆర్. ట్రస్ట్

గుళ్లపల్లి సుబ్బారావు సేవాసమితి, గుంటూరు

ఫోటో ఇండియా, విజయవాడ

యాప్ ను మెరుగు పరచడానికి అందరూ సహకరించ వచ్చు, Technical support అని వాడవలసిందిగా నా మనవి.